శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మంత్రిగారి క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా నూతనంగా నియమితులైన పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం కు చెందిన కేశవయ్య *రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ గారిని* కలిసి సన్మానించారు ..