మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ...
వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు...
ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంది...
షర్మిల పై అసత్య ప్రచారం చేసేదెవరు ప్రజలందరికీ తెలుసు....
అసత్య ప్రచారం పై వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి...