*ఇంకా తేలని మహారాష్ట్ర సీఎం పంచాయతీ*
మహాయుతి కూటమి నేతల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
బిజెపి అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న మహాయుతి నేతలు
ఇప్పటికే తన రాజీనామా లేఖను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అందచేసిన ఏక్ నాథ్ సిండే
షిండే రాజీనామా లేఖను ఆమోదించిన గవర్నర్
నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగునున్న షిండే
మహారాష్ట్ర సీఎం పీఠం బిజెపి దే అంటూ ప్రచారం
దేవేంద్ర ఫడ్నివిస్ వైపే బిజెపి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం
దేవేంద్ర ఫడ్నివిస్ కే తన మద్దతు అంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన అజిత్ పవర్
మరొకసారి షిండేకి సీఎం పీఠం దక్కాలని పూజలు నిర్వహిస్తున్న షిండే వర్గం