రాహుల్ గాంధీ రికార్డ్ బ్రేక్ వయనాడ్లో రాహుల్ గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ

రాహుల్ గాంధీ రికార్డ్ బ్రేక్ 
వయనాడ్లో రాహుల్ గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ

వయనాడ్ ఎంపీ ఉపఎన్నిక ఫలితాలలో 3.72 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రియాంక గాంధీ

ఇంతకు ముందు 3.64 లక్షల మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీ