*సుప్రీంకోర్టు రిపోర్టర్ కు లా డిగ్రీ అక్కర్లేదు*
సుప్రీంకోర్టులో అక్రిడేషన్ కు దరఖాస్తు చేసుకొనే రిపోర్టర్లు తప్పనిసరిగా న్యాయవిద్యను అభ్యసించి ఉండాలనే నిబంధనను ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ఎత్తివేశారు.
‘సుప్రీంకోర్టు వార్తలను కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో తెలియదు.
దాన్ని ఎత్తివేస్తూ ఫైల్ పై సంతకం చేశాను.ఇక మరింత మంది సుప్రీంకోర్టు రిపోర్టర్ గా అక్రిడేషన్ పొందొచ్చు' అని CJI చంద్రచూడ్ మీడియాకు వెల్లడించారు.