ఏపీలో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట‌ల్ రైల్వేజోన్ ఏర్పాటులో కీల‌క ముంద‌డుగు

ఏపీలో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట‌ల్ రైల్వేజోన్ ఏర్పాటులో కీల‌క ముంద‌డుగు

విశాఖ‌లో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేస్తూ సౌత్ కోస్టల్ జోన్ నిర్మాణానికి టెండర్లు పిలిచిన రైల్వే శాఖ

టెండ‌ర్ల దాఖ‌లుకు వ‌చ్చే నెల 27 వ‌ర‌కూ గ‌డువు

రైల్వే జీఎం కార్యాలయాన్ని G+9, B1, B2గా నిర్మించాలంటూ నోటిఫికేష‌న్‌