అనంతపురం జిల్లా నార్పల లలో కుటుంబం మొత్తం ఆత్మహత్య

అనంతపురం జిల్లా నార్పల లలో కుటుంబం మొత్తం ఆత్మహత్య 

*అనంతపురం జిల్లా నార్పల లో కుటుంబం మొత్తం ఆత్మహత్య కు పాల్పడింది. కృష్ణ కిషోర్, శిరీష దంపతులు తమ ఆరు నెలల బాబుతో కల్సి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు.*ఆత్మహత్య కు గల కారణాలు తెలియాలసివుంది