ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న బాలిక
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడు బాలాజీని అదుపులోకి తీసుకున్న ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు
బాలాజీపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామన్న సీఐ రామయ్య