వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ నందు సర్పంచ్ మల్లికార్జున ఆధ్వర్యంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు ,ఈ సందర్భంగా ఉదయం నుండి రాత్రి వరకు సి సి రోడ్డు పనులకు ఎంపీడీవో కార్యాలయం దగ్గర నుండి దుర్గమ్మ గుడి దగ్గర వరకు సీసీ రోడ్డు పనులు ప్రారంభించడంతో ఆ కాలనీ వాసులు వర్షం వ్యక్తం చేశారు, అలాగే ఇలాంటి సర్పంచ్ ఎన్నడూ చూడలేదని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నిర్వహిస్తున్నారని కనుక ఇలాంటి సర్పంచ్ ఎల్లకాలం సర్పంచి గా ఉండాలని మేము ఆశిస్తున్నామని ఆ గ్రామ వాసులు అన్నారు, ఈ కార్యక్రమానికి సర్పంచ్ తండ్రి నరసప్ప, డి .ఈ. మనోహర్ ,ఏ. ఈ .సోమప్ప, సచివాలయం జే. ఈ .పులి రామ్, తదితరులు పాల్గొన్నారు,