*అమరావతి:*
తెగులు సోకిన చైనా వెల్లుల్లి సీజ్
- చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లిని కస్టమ్స్ అధికారులు సీజ్
• నెల్లూరుకు సమీపంలో 9,990 కిలోల వెల్లుల్లి బస్తాలతో వెళ్తున్న వ్యాను పట్టివేత
- రూ.21.97 లక్షల విలువైన 333 బస్తాలు గుర్తింపు
• ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం నిషేధం
- బిహార్ లోని జహంజర్పూర్ నుంచి ఈ సరుకును తమిళనాడులోని కోయంబేడుకు తీసుకెళ్తుండగా పట్టివేత.
- వెల్లుల్లి నమూనాలను ల్యాబ్ కు పంపిన అధికారులు
• తెగులు సోకినట్టు నిర్ధారణ
- దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు