*తీరం దాటిన ఫెయింజల్ తుఫాన్...*
ఉత్తర తమిళనాడు,పుదుచ్చేరి సమీపంలో కారైకాల్ మహాబలిపురం తీరం దాటినట్లు సమాచారం...
తుఫాను కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...
ఫెయింజల్ తుఫాను కారణంగా నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలతోపాటు మరో 4జిల్లాల్లో కూడా వర్షాలు...
తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం...
నెల్లూరు జిల్లాలో 65 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు సమాచారం..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇళ్లకే పరిమితమైన జనజీవనం....