సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పాణ్యo శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పాణ్యo శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి సుమారుగా 11,27,474/- ల రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.
    శ్రీమతి గౌరు చరిత రెడ్డి లబ్ధిదారులకు అందజేసిన పేర్లు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కుల వివరాలు..
* మొరస రామ్మోహన్  4.00.000/- 
* కందుకూరీ కృష్ణవేణమ్మ 81000/-
* షేక్ మహబూబ్ భాష 3,28,460/-
* ఏర్రం నాగన్న 35,800/-
* కుమ్మర పుల్లన్న 55,895/-
* పఠాన్ జహీరుద్దీన్ 51,309/-
* పింజరి అమీనా 1,75.000/-