తిరుపతి :
దర్శనం ఆలస్యం కావడంతో బస్సుతో ఉడాయించిన డ్రైవర్ .
తిరుపతి బాలాజీలింక్ బస్టాండ్ వద్ద ఘటన.
శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణంలో డ్రైవర్ దుశ్చర్య.
కావేరి టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ భక్తుల లగేజ్ లను కింద పడేసి వెళ్లిపోయిన వైనం.
డయల్ 100 కు కాల్ చేసిన అయ్యప్ప భక్తులు.
పోలీసుల చొరవతో నెల్లూరు టోల్గేట్ వద్ద బస్సును ఆపించిన పోలీసులు.
అలిపిరి పోలీస్ స్టేషన్ లో కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పై ఫిర్యాదు చేస్తున్న 35 మంది అయ్యప్ప భక్తులు.