*ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టిన 5వ భారతీయుడు గా జై షా*
ఐసీసీ ఛైర్మన్ జైషా ఇవాళబాధ్యతలు చేపట్టారు.ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ పదవిని చేపట్టడం గర్వంగా భావిస్తున్నట్లు జైషా తెలిపారు.
లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్ గేమ్స్ లో క్రికెట్ను చేర్చడం పై దృష్టి సారిస్తానని, మహిళల క్రికెట్ను డెవలప్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. 2019
నుంచి ఇప్పటివరకు ఆయన బీసీసీఐ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు.