నేను పారిపోలేదు..హైదరాబాద్‌లోని డెన్‌లో ఉన్నా

నేను పారిపోలేదు..హైదరాబాద్‌లోని డెన్‌లో ఉన్నా
-టీవీ9తో దర్శకుడు రాంగోపాల్‌ వర్మ
నాపై 5 కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉంది
నా రిప్లయ్‌పై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తా
అరెస్ట్‌ చేస్తారనే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశా
అభిప్రాయాలు తెలుసుకునేందుకే ట్వీట్లు పెట్టా
నా ట్వీట్ల వెనుక రాజకీయ దురుద్దేశం లేదు-ఆర్జీవీ