కర్నూలు జిల్లా సమన్వయ కమిటీ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి
V3 టివి తెలుగు న్యూస్ కర్నూలు:
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు కర్నూల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జ్లు సమక్షంలో జరిగిన సమన్వయ కమిటీలో రాబోవు సమస్యల మీద, ఇతర అభివృద్ధి పనుల మీద అలాగే పార్టీ అభివృద్ధి మీద జరిగిన మీటింగ్లో జిల్లా అధ్యక్షులు తిక్కా రెడ్డి పత్తికొండ ఎమ్మెల్యే కె యి శ్యాంబాబు ,కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి మంత్రాలయం ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ఆలూరు ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ మరియు విష్ణువర్ధన్ రెడ్డి మరియు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.