గడివేముల మండలం దుర్వేసి గ్రామం లో నిర్వహించిన పింఛన్ల పంపిణి కార్యక్రమం మరియు రెవిన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ముందుగా పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం గ్రామం లో లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు మరియు రెవెన్యు అధికారులతో కలిసి రెవెన్యు సదస్సు కార్యక్రమం లో చరిత రెడ్డి ప్రజల నుండి వచ్చే సమస్యల అర్జీలను స్వీకరించారు
ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్,ఎంపిడిఓ మరియు సంబధిత ప్రభుత్వ అధికారులు,టీడీపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు