శ్రీ శరణ గాదిలింగేశ్వర స్వామి నేడే ముఖద్వారం ప్రారంభం...

శ్రీ శరణ గాదిలింగేశ్వర స్వామి  నేడే ముఖద్వారం ప్రారంభం...

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- శ్రీ శరణం గాదిలింగేశ్వర స్వామి ముఖద్వారం నేడే ప్రారంభం అవుతుందని ,హాలహర్వి, గూళ్యం గ్రామ పెద్దలు తెలిపారు ఈ శ్రీ శరణకాలింగేశ్వర స్వామి ముఖ ద్వారం ప్రారంభానికి ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహిస్తారని అందుకు చుట్ట ప్రక్కల గ్రామాల ప్రజలు శ్రీ గాదిలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలని, స్వామివారి దర్శనానికి అందరూ ఆహ్వానలు కావాలని గ్రామ పెద్దలు తెలిపారు.