జనసేనలో చేరనున్న మనోజ్, మౌనిక
నేడు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు
1000 కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు ప్లాన్
భూమా ఘాట్ లో రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన
కొత్త టర్న్ తీసుకుంటోన్న మంచు ఫ్యామిలీ వ్యవహారాలు
తాజా వివాదంతో రాజకీయంగా బలపడాలని నిర్ణయం
నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ
మనోజ్, మౌనిక నిర్ణయంపై సినీ, పొలిటికల్ ఇండస్ట్రీలో చర్చ