కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నందు శనివారం ఉదయం నా అయ్యప్ప స్వామి భక్తాదులంతా శ్రీ రంగనాథ స్వామి వారికి అభిషేకాలు అర్చనలు చేయించి ఇరుముడి పూజకు సిద్ధమయ్యారు ఇరుముడి అనగా రెండు ముడు లను తలపై పెట్టుకుని స్వామివారి సన్నిధికి బయలుదేరుతారు రెండు మూలల్లో ఒకటి ముందు ముడి అయ్యప్ప స్వామి పరమార్థం రెండవ ముడి స్వార్థం అయితే అయ్యప్ప స్వామి పురాణాలు కథలు వింటే అయ్యప్ప స్వామి తన తల్లి ఆజ్ఞ మేరకు పులిపాలు అడవిలో తేవడానికి వెళ్లడానికి ఎర మేర నుండి బయలుదేరినప్పుడు అడవిలో పాదయాత్ర చేసినప్పుడు క్రూర మృగాల మధ్య ఇరుముడిని తన తలపై పెట్టుకుని బయలుదేరుతాడని పురాణా లలోచెప్తారు అందుకే అయ్యప్ప స్వామికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి మాల వేసిన ప్రతి అయ్యప్ప భక్తుడు ఇరుముడికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయలు నీరుని తీసి ఆవు నెయ్యిని అందులో నింపి ఇరుముడి కట్టుకొని స్వామివారికి బయలుదేరుతారు