...కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
V3 టివి తెలుగు న్యూస్ కర్నూలు:
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు... పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎం.పి.. కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆమె ను కలిసి కర్నూలు పార్లమెంట్ అభివృద్ధి పై చర్చించారు... అనంతరం పార్లమెంట్ అభివృద్ధి కి కావాల్సిన నిధులను కేటాయించాలని నాగరాజు కోరారు...