ఈరోజు కర్నూల్ పట్టణం అంబేద్కర్ భవనం నందు జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండాల కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ నిర్మాణ కార్యక్రమాన్నినిర్వహించారు ఇందులో భాగంగా అనంతపురం, కర్నూల్, నంద్యాల జిల్లాలకు నూతన కమిటీలువేయడం జరిగింది, రాయలసీమ జిల్లాల లీగల్ అడ్వైజర్ గా భారతి త్రేతా, నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉదరనేమిని, కర్నూలు జిల్లా అధ్యక్షులుగా గద్దల రాజు, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా గిరిపోగు చిట్టి బాబు, జిల్లా కోఆర్డినేటర్ గా కొమ్ము గిరిబాబు,కర్నూలు జిల్లా సలహాదారునిగా గద్దల చిన్న, నంద్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా సిద్ధనగట్టు అరవింద్ మద్దికేర మండల అధ్యక్షులుగా చిన్న మాల తిమ్మప్ప,ప్రధాన కార్యదర్శి కొమ్మురామాంజనేయులు,
పట్టణఅధ్యక్షులు నబీ సాహెబ్,అనంతపురం జిల్లా గుంతకల్ ని యోజకవర్గం అధ్యక్షులుగా రంగనాయకులు, బేతంచెర్ల మండలం యూత్ ప్రెసిడెంట్
డేరంగుల దుర్గప్రసాద్, కార్యదర్శి డేరంగుల మారుతి,పట్టణఅధ్యక్షులు మల్లికార్జున,కోఆర్డినేటర్ మధు కిరణ్, ప్యాపిలి మండల కోఆర్డినేటర్ కొండ మల్లెలరామ్మోహన్,కార్యదర్శిగామధు,యూత్ ప్రెసిడెంట్ వీరాంజనేయులు,కన్వీనర్ గా గవ్వలప్రసాద్,మధు శేఖర్ పాల్గొన్నారు