సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి అండర్ 19 కబడ్డీ పోటీలు నిర్వహించుచున్నారు మొదటి బహుమతి పోతుల పురుషోత్తం చౌదరి (మాజీ జెడ్పిటిసి) -15000/-, రెండవ బహుమతి కమిటీ మెంబర్లు మరియు సచివాలయం సిబ్బంది 10000/- మూడవ బహుమతి కొండికారి రంగనాథ (ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ డైరెక్టర్) బహుమతులు ఇవ్వనున్నారు ఆసక్తిగల వారు జనవరి 13 వరకు తమ టీములు 500 రూపాయలు రుస్తుం చెల్లించి నమోదు చేసుకోనవలెను గమనిక 1. పోటీలలో పాల్గొనే వారి బరువు 65 కేజీలు మించరాదు 2. ఒక గ్రామ టీం నందు వేరొక గ్రామ లేరు ఒక టీం లో ఆడిన వారు మరొక టీంలో ఆడరాదు 4. ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావలెను మీ టీం పేర్లు ఈరోజు సాయంత్రం 6 గంటలకు నమోదు చేసుకోవాలి , ఈ కార్యక్రమానికి అన్నదాత కుంకా రాజేశ్వరి, ఏంపియర్ నిర్ణయమే తుది నిర్ణయం.