రాష్ట్ర మంత్రి టీ జి భరత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన... కర్నూలు జిల్లా ఎస్పీ.విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా ఎస్పీ గా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించిన సంధర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ ని సంకల్ బాగ్‌లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
జిల్లా శాంతిభద్రతల పరిరక్షణ కు తీసుకోవలసిన పలు అంశాల పై చర్చించారు.