కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మెన్ డాక్టర్ కే.జీ గోవింద రెడ్డి
అధ్యక్షతన మార్చి 22 శనివారం ఉదయం 9:00 గంటలకు కోడుమూరు రోడ్డు, రేడియో స్టేషన్ దగ్గర, ఉల్సాల రోడ్, కర్నూల్ నందు.. మీసేవ దగ్గర... శ్రీశైలం నకు కాలినడకన వెళ్లే భక్తులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. కర్నూలు మండల గ్రామీణ వైద్యులు మజ్జిగ ప్యాకెట్లు ఓరస్ లిక్విడ్ ఇవ్వడం జరిగింది అందుబాటులో కర్నూలు మండలాల ఉన్నటువంటి గ్రామీణ వైద్య సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాలినడకన వెళ్లే భక్తులకు వైద్య సేవలు అందించి రెండవ రోజు కర్నూలు మండల గ్రామీణ వైద్యులు విజయవంతం చేయడం జరిగినది జిల్లా కమిటీ నిర్ణయించడమైనది.. ఇట్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కర్నూలు. కర్నూలు మండలాలు. కర్నూలు జిల్లా
నాయకులు జి శ్రీనివాసులు జై రఘునాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నరసింహ మరియు కర్నూల్ మండల గ్రామీణ వైద్యుల ప్రెసిడెంట్ మద్దయ్య సెక్రటరీ ప్రకాష్ కత్తి. కర్నూల్ మండల గ్రామీణ సభ్యులు పవన్ మల్లికార్జున వేణుగోపాల్ రవి రెమట రంగవేణి మరియు కల్లూరు మండలం సెక్రెటరీ కేశవులు సంజీవయ్య సుబ్రహ్మణ్యం మా భాష పాల్గొనడం జరిగినది