హైకోర్టు జడ్జి ని మర్యాదపూర్వకంగా కలిసిన ... కర్నూలు జిల్లా ఎస్పీ .

హైకోర్టు జడ్జి ని మర్యాదపూర్వకంగా కలిసిన ... కర్నూలు జిల్లా ఎస్పీ .

కర్నూల్ నగరంలోని ప్రభుత్వ అతిధిగృహం లో హైకోర్టు జడ్జి మరియు కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.ఎస్. భానుమతి ని కర్నూల్ జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.