కౌతాళం ఉప్పరహాల్ ప్రధాన రహదారి బ్రిడ్జి పనులను పర్వీక్షించిన మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి
45 లక్షలతో బ్రిడ్జిని శాంక్షన్ చేయించిన పనులలో నాణ్యత లోపం ఉండకూడదని కాంట్రాక్టర్ కి ఆదేశించిన టిడిపి ఇంచార్జ్
కౌతాళం మండలం లోని కౌతళం నుండి ఉపరహాల్ ప్రధాన బ్రిడ్జి కొన్ని నెలలు కింద వచ్చిన వరదలకు కూలిపోయిన సందర్భంగా 45 లక్షలతో శాంక్షన్ చేయించిన మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి మంగళవారం ఆ బ్రిడ్జి పర్వీక్షిస్తూ కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ బ్రిడ్జికి సంబంధించిన పనుల గురించి నాణ్యతలో ఎటువంటి లోపం ఉండకూడదని కాంట్రాక్టర్ కి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో LLC చైర్మన్ టిప్పు సుల్తాన్ ,తెలుగుయువత సురేష్ నాయుడు ,వెంకటపతి రాజు కురువ వీరేష్, రామలింగ, సిద్ధప్ప అన్నా,డాక్టర్ రాజానందన్ కౌతాళం గిరి,ముఖన్నా, మాలపల్లి లక్ష్మన్న మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.